సుధీర్‌బాబుకు షూటింగ్ స్పాట్‌లో గాయo

- December 02, 2015 , by Maagulf
సుధీర్‌బాబుకు  షూటింగ్ స్పాట్‌లో గాయo

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు బావ, వర్దమాన నటుడు సుధీర్‌బాబు షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం సుధీర్ ప్రతినాయకుడిగా 'బాగీ' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. టైగర్ ష్రాప్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ సమయంలో అతడికి ఈ గాయాలు అయ్యాయి. తన మూవీ విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే సుధీర్ తనకైన చేతిగాయాన్ని సైతం ఫోటో తీసి ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com