సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం
- December 02, 2015
తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తెలుగు నటుడు సంపూర్ణేష్ బాబు తమిళనాడు వరద బాధితులకు రూ. 50 వేల సాయం చేస్తున్నట్ల ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు సీఎం జయలలితను కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రూ. 10 లక్షలు సాయం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







