సుధీర్‌బాబుకు షూటింగ్ స్పాట్లో గాయo
- December 02, 2015
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు బావ, వర్దమాన నటుడు సుధీర్‌బాబు షూటింగ్ స్పాట్లో గాయపడ్డాడు. ప్రస్తుతం సుధీర్ ప్రతినాయకుడిగా 'బాగీ' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. టైగర్ ష్రాప్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ సమయంలో అతడికి ఈ గాయాలు అయ్యాయి. తన మూవీ విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే సుధీర్ తనకైన చేతిగాయాన్ని సైతం ఫోటో తీసి ట్వీట్టర్లో పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







