విశాఖలో 6 నుంచి షురూ కానున్న శర్వానంద్ కొత్త మూవీ షూటింగ్
- April 02, 2018
విశాఖ : యంగ్ హీరో శర్వానంద్ కేశవ ఫేమ్ సుధీర్ వర్మతో చేస్తున్న ప్రస్తుత మూవీ షూటింగ్ ఈనెల ఆరు నుంచి విశాఖలో మొదలు కానుంది. ఇందులో శర్వానంద్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ తరువాత షెడ్యూల్స్‌ను కాకినాడ, హైదరాబాద్‌లలో ప్లాన్ చేశారు. ఇంతవరకూ శర్వానంద్ చేసిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం 20 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నారు. ఈ మూవీలో శర్వాకు జోడీగా కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నది. ప్రశాంత్ పిళ్ళ్కె సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







