పాకిస్తాన్ లో పది మంది ఉగ్రవాదులకు మరణశిక్ష
- April 02, 2018
పది మంది ఉగ్రవాదులకు మరణశిక్షను అమలు పాకిస్తాన్ చేయబోతోంది. 10 మంది ఉగ్రవాదులు సుమారు 62 మందిని చంపినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. పెషావర్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌పై దాడి చేసిన వారిని కూడా ఉరితీయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. సింగర్ సాబ్రిని హత్య చేసిన లిస్టులో ఇషాక్, ఆసిమ్లు ఉన్నారు. 2016, జూన్ 22న సూఫీ సింగర్ హత్య జరిగింది. సూఫీ సింగర్ అంజద్ సాబ్రిని హత్య చేసిన ఉగ్రవాది కూడా ఆ జాబితాలో ఉన్నాడు. పాక్ మిలిటరీ కోర్టు ఇచ్చిన తీర్పుకు ఆర్మీ జనరల్ ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







