'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' గా పటౌడీ యువరాజు
- April 02, 2018
పటౌడీ దంపతులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ గారాల పట్టి తైమూర్. పుట్టీపుట్టగానే సోషల్‌మీడియాలో వైరల్ అయిపోయాడు తైమూర్ అలీ ఖాన్. ఆదివారం కరీనా తన కుమారుడితో కలిసి దర్శకుడు పునిత్ మల్హోత్రాను కలవడానికి వెళ్లారు. పునిత్ ప్రస్తుతం 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీనా.. పునిత్ను కలిసి 'మా అబ్బాయిని 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 5'లో తీసుకోండి' అని అడిగారట. ఇందుకు పునిత్ స్పందిస్తూ..'ఇది చాలా పెద్ద విషయం' అన్నారట.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







