డంపింగ్ డెడ్ ఫిష్: ఇద్దరు ఫిషర్మెన్ అరెస్ట్
- April 04, 2018
మస్కట్: మెరైన్ కంట్రోల్ టీమ్ - మస్కట్ గవర్నరేట్, ఇద్దరు ఫిషర్‌మెన్‌ని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఖుర్మ్ బీచ్‌లో డెడ్ ఫిష్ డంపింగ్ సహా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ ఈ విషయమై స్పందిస్తూ, ఫిషర్మెన్కి లైసెన్స్ వున్నప్పటికీ, నిషేధించబడిన చర్యలకు వీరు పాల్పడినట్లు పేర్కొంది. అల్ సరూఫ్ అనే వలని చేపల వేట కోసం నిందితులు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. ప్రాసిక్యూషన్ వీరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







