సల్లూభాయ్ జైలుకెళ్లడంతో.. 700 కోట్ల రూపాయలు...
- April 05, 2018
సల్మాన్ జైలుకెళ్లడంతో.. ఆయన్ను నమ్ముకొని భారీ బడ్జెట్ చిత్రాలు ప్లాన్ చేసిన నిర్మాతలు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో సల్మాన్‌పై 700 కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. అతడు ఒప్పుకున్న పెద్ద చిత్రాల్లో ఒక్క రేస్-3 మాత్రమే పూర్తైంది. ఇప్పుడు సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష పడడంతో.. మిగతా సినిమాలపై సందిగ్ధత నెలకొంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







