ప్రముఖ ఒమన్ రోడ్ ప్రాజెక్ట్ సెకెండ్ ఫేజ్ త్వరలో
- April 05, 2018
మస్కట్:ఇబ్రి - యాంకుల్ డ్యూయల్ క్యారేజ్ వే ప్రాజెక్ట్ ఏప్రిల్ 9న ప్రారంభించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండర్ సెక్రెటరీ సలీమ్ బిన్ మొహమ్మద్ అల్ నౌమి ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. రెండో ఫేజ్ ఇబ్రి - యాంకుల్ డ్యూయల్ క్యారేజ్ వే పొడవు 34 కిలోమీటర్లు కాగా, ఖర్చు 42,154,831 ఒమన్ రియాల్స్. ఫస్ట్ ఫేజ్ 6 ఇలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చయినట్లు రోడ్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో 125 లైటింగ్ పోల్స్, ఫ్లడ్ వాటర్ డ్రైనేజ్ వంటివి వున్నాయి. భవిష్యత్ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







