ఫుజైరః లో ఎమిరేటీ వ్యక్తి మృతి
- April 05, 2018
ఫుజైరః:ఫుజైరఃలో ఎమిరేటీ వ్యక్తి ఒకరు మృతి చెందారు. మర్బా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి వున్న కారులో మృతుడ్ని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 7.45 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలియగానే, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి, ఎమిరేటీ వ్యక్తి మృతి వెనుక ఎలాంటి ఇతర కారాణాలూ లేవని పోలీసులు భావిస్తున్నారు. సహజ మరణంగానే పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







