యూఏఈ ప్రీమియర్ 'నేషనల్ డే' శుభాకాంక్షలు
- December 02, 2015
యూఏఈ 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన రిసెప్షన్ సెర్మనీకి హాజరవ్వాల్సిందిగా తన అడ్వయిజర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫాను నియమించారు ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా. బహ్రెయిన్‌లో యూఏఈ రాయబారి అబ్దుల్‌రెదా అబ్దుల్లా ఖౌరీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. షేక్ ఖలీఫా బిన్ రషీదల్ అల్ ఖలీఫా, సేక్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్ ఖలీఫా, మంత్రులు, సీనియర్ అదికారులు, అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రైమ్ మినిస్టర్ పంపిన సందేశాన్ని ఆయన సలహాదారు ఈ కార్యక్రమంలో చదివి వినిపించారు. బహ్రెయిన్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బహ్రెయిన్ అభివృద్ధిని యూఏఈ ఆదర్శకంగా తీసుకుంటుందనీ, అలాగే బహ్రెయిన్‌కి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడానికీ సిద్ధంగా ఉన్నామని షేక్ సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







