తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- April 06, 2018
నిరుద్యోగులకు రాష్ట్ర హోమ్ మంత్రి నాయని నరసింహారెడ్డి శుభవార్త అందించారు. త్వరలో 4 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అయన వెల్లడించారు. ఇందులో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







