హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
- April 06, 2018
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని బంజారాహీల్స్, జూబ్లీహీల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, షేక్ పేట్, సైదాబాద్, కర్మన్ ఘాట్, అల్వాల్, ఎల్బీనగర్, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అమీర్ పేట్, ఖైరతాబాద్ లలో ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. తీవ్రస్థాయిలో గాలులు వీస్తుండడంతో హోర్డింగ్ లు ప్రమాదకరంగా మారాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..