కెనడాలో బస్సు ప్రమాదం 14 మంది ప్లేయర్లు మృతి
- April 07, 2018
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది జూనియర్ హాకీ ప్లేయర్లు మృతిచెందారు. సస్కచివాన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నది . ఐస్ హాకీ ప్లేయర్లతో వెళ్తోన బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 28 మంది ప్లేయర్లు బస్సులో ఉన్నట్లు విరిలో 14 మంది గాయపడగా 14 మంది మృతి చెందారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాదం పట్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







