'తెలంగాణ NRI పాలసీ' సాదన కోసం రెండవ ఐక్య కార్యచరణ మీటింగ్
- April 07, 2018
దుబాయ్:గల్ఫ్ చరిత్రలో లిఖించదగిన రోజు (శుక్రవారo తేది:06-04-2018)
ఐకమత్యత అందరి కలయిక మన తెలంగాణ గల్ఫ్ బిడ్డలకు ఒక వరo మరియు శుభపరిణామం.ఎన్.ఆర్.ఐ పాలసీ సాదన కోసo ఒకే వేదికపై అన్ని తెలంగాణ గల్ఫ్ సంఘాలు ఐక్యకార్యచరణ మీటింగ్ కు భారీగా హజరైన తెలంగాణ సోదరులు 2నెలలు ప్రభుత్వానికి గడువు ఇవ్వలనీ నిర్ణయo, అలోపు ప్రభుత్వo స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించలనీ నిర్ణయo,బవిష్యత్తు కార్యచరణ లో భాగంగా ఎప్రిల్ 20-04-2018 శుక్రవారo రోజున మళ్లీ కలవాలని నిర్ణయఓ తీసుకున్నారు.
గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యం లో తెలంగాణ NRI పాలసీ సాదన కోసం రెండవ ఐక్య కార్యచరణ మీటింగ్ దుబాయ్ వేదికగా జబీల్ పార్క్ లో ఈ రోజు(06-04-2018) సాయంత్రo జరిగింది, ఈ సమవేశానికి యూఏఈ లోని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(GWAC) అద్యక్షులు & TNRI పాలసీ సాదన నాయకుడు కృష్ణ దోనికేని, జనరల్ సేక్రటరి సురేందర్ ఆకుల, ఉపాద్యక్షులు వంశీ గౌడ్, ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్(ETCA) అధ్యక్షులు పీచర కిరణ్ కుమార్, నరేశ్ కుమార్ మాన్యo ,గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్,కల్చరల్ అసోసియేసన్(GTWCA) అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస్ రావు , శామ్యుల్ దామేర, అదేవిదంగా పెద్దలు మరియు గౌరవ ఉద్యమ సలహదారులు రవి కటుకo, రాజేశ్వర్ మంగళరపూ, నరేందర్ అగంతo, గంగారo గడ్డo, కదారి శ్రీనివాస్,జగన్ దొనికేని అల్ కూజ్ ఇంచర్జ్ FNC కిరణ్ కుమార్, అబూదాబి ఇంచర్జ్ నవీన్ గోనే, అలిమూస సజ్జా ఇంచర్జ్ వెంకటేశ్ రాపేల్లి మరియు ప్రవాస హక్కుల మరియు సంక్షేమ వేదిక(MRWF) దుబాయ్ అధ్యక్షులు రమేశ్ అముల, ఉపాద్యక్షులు కార్తిక్, సాగర్ మరియు GWAC ఇంచర్జ్ లు, గంగపూత్ర నాయకులు శ్రీనివాస్ మరియు గౌరవ సబ్యులు అలాగే చాలా దూర ప్రాంతల నుండి వచ్చిన అల్ అయిన్ ఇంచర్జ్ మహిపాల్, సాగర్, సాయిబాబా రువైస ఇంచర్జ్ అమీర్, రాజు వంగా, అల్ అయిన్ నుండి ట్రావేల్స్ అధినేత సీరాజ్, మరియు షోషల్ మిడియా ప్రముకులు మా గల్ఫ్ క్రాంతి, జిందగి ఇమేజెస్ హబీబ్ మరియు రాజ మహేంద్ర, శ్రీనివాస్ అదేవిధంగా GWAC షోషల్ మీడియా ఇంచార్జ్ లు శివ(కవి గలo) & నర్సరేడ్ది దోడ మరియు గౌరవ సినియార్ కోర్డినేటర్స్, గణేశ్ కొండి, ముత్యo, అంజి మద్దెల, నాలo చిన్నయ్య, బల్గo సతీస్, మహేశ్, రాజమల్లు, సుదకర్ బశెట్టి, రమేష్, శ్రీనివాస్, నరేశ్, బాబు, అనిల్ కుమార్ బట్టు, మరియు రస్ అల్ కైమ, షార్జా ఇంచార్జులు, కోర్డినేటర్స్, అదేవిధంగా యామ బాబు, రాజు సట్లా, తిరుపతి..మల్లేష్..యూఏఈ లోని పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







