అనుష్కకు 'దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు'.!
- April 08, 2018
వెండితెరపై నటిగా అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా అత్యద్భుతమైన సినిమాలు చేస్తుంది అనుష్క శర్మ. అయితే ఈ అమ్మడికి దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ 'దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు'తో సత్కరించాలనుకుంటోంది. మంచి స్టోరీస్‌తో ప్రేక్షకులు మెచ్చే చిత్రాలని నిర్మించినందుకు అనుష్కకి ఈ అవార్డు ఇవ్వనున్నట్టు సమాచారం. అనుష్క త్వరలో మరో మూడు చిత్రాలని నిర్మించాలని భావిస్తుంది. ఆ చిత్రాల ద్వారా కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలని కూడా అనుకుంటుందట. ప్రస్తుతం 'సూయీ ధాగా: మేడ్ ఇన్ ఇండియా', 'జీరో' చిత్రాల్లో నటిస్తుంది అనుష్క.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







