విడాకుల సెటిల్మెంట్..అక్కరకు వచ్చిన 'గ్లాడియేటర్' కవచం
- April 08, 2018
హాలీవుడ్ క్లాసిక్ 'గ్లాడియేటర్'లో హీరో రసెల్ క్రూ ధరించిన కవచానికి వేలంలో ఏకంగా రూ. 62 లక్షలు వచ్చాయి. శనివారం ఆస్ట్రేలియాలో వేలంపాట నిర్వహించారు. ఆయన పుట్టినరోజు కూడా ఆ రోజే. గతేడాది డిసెంబర్లోనే 'గ్లాడియేటర్'లో ఉపయోగించిన వస్తువులను వేలం వేయనున్నట్లు రసెల్ ప్రకటించారు. ఇంతకీ, 'గ్లాడియేటర్' కవచాన్ని ఎందుకు వేలం వేశారో తెలుసా? విడాకుల సెటిల్మెంట్ కోసం! అవును... విడాకుల సెటిల్మెంట్ కోసమే. నటి, గాయని డానియెల్‌తో రసెల్ క్రూ వివాహం 2003లో జరిగింది. 2012లో విడిపోయారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







