శ్రీరెడ్డి పై వర్మ కామెంట్
- April 08, 2018
శ్రీరెడ్డి ఈ పేరు తెలుగు ప్రేక్షకులను ఎవరిని అడిగినా టకీ మనిచేప్పేస్తారు. శనివారం ఫిలింనగర్‌లోని 'మా' అసోసియేషన్ ముందు ఆమె అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఇప్పుడు నేషనల్ మీడియా దృష్టిలో పడింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు శ్రీరెడ్డి గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. 'శ్రీరెడ్డి నేషనల్ సెలబ్రిటీ అయిపోయారు. పవన్‌కల్యాణ్ అంటే ఎవరో తెలియని కొందరు ముంబయి వాసులు కూడా ఇప్పుడు శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు' అని ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..