డల్లాస్ లో 'మా' సిల్వర్ జూబ్లీ సెల్రబేషన్‌కు భారీగా ఏర్పాట్లు

- April 08, 2018 , by Maagulf

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్  మా  సిల్వర్ జూబ్లీ సెల్రబేషన్ ను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది.  ఏప్రిల్ 28న నిర్వహించే వేడుకలకోసం సర్వం సిద్దం చేసినట్లు  ఈవెంట్ కో-ఆర్డినేటర్లు తెలిపారు. మెగస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెలబ్రేషన్ సక్సెస్ కోసం స్థానికులతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. మా సిల్వర్ జూబ్లీ వేడుకలను సక్సెస్ చేసేందుకు డల్లాస్ లోని స్థానిక నాయకులు తమవంతు సహాకారం అందిస్తున్నారని వారు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com