ఇండియాలోనే 'రేస్-3' చిత్రీకరణ
- April 10, 2018
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ 'రేస్ 3' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దుబాయిలో జరిగింది. అనుమతి లేకుండా భారత్ విడిచి వెళ్ళకూడదని కోర్టు తీర్పు వెలువరించటంతో చిత్రీకరణను భారత్‌లోనే కొనసాగించాలని చిత్ర బృందం నిర్ణయించించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 15న విడుదల కానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







