మా ఆవిడకు టికెట్ ప్లీజ్: అంబరీష్ రిక్వెస్ట్
- April 10, 2018
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గానూ టిక్కెట్ కేటాయింపు విషయంలో చర్చజరుగుతోంది. మండ్య నియోజక వర్గం నుంచి అంబరీష్ పోటీ చేయవలసి ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా తాను పోటీ చేయలేనని తన స్థానంలో భార్య సుమలతకు టిక్కెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం సుమలతకు టిక్కెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుమలతకు టికెట్ గ్రాంట్ చేశారు. దీంతో సుమలత రాజకీయ బరిలోకి దిగడం ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గీయులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







