అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్
- April 11, 2018
జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు .తాతకు తగ్గ మనవడిగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ వచ్చేనెలలో తన 35వ బర్త్ డేను జరుపుకోనున్నాడు. కానీ బర్త్ డేను రొటీన్‌గా కాకుండా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. 1983 మే 20న జన్మించిన ఎన్టీఆర్ మే లో తన 35వ బర్త్ డేను జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాల్లోని పాత్రలతో ఓ 35 పేజీల పుస్తకాన్ని తయారు చేశారు. ఈ రోజు నుంచి రోజుకో పేజీ చొప్పున 35 రోజులపాటు వీటిని విడుదల చేయనున్నారు. తాజాగా పుస్తకంలోని తొలి పేజీని విడుదల చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో ఎన్టీఆర్ రాముడి నటించిన పోస్టర్‌ను తొలి పేజీగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పేజి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..