తైమూర్‌ని క్రికెటర్ని చేయాలని ఉంది
- April 11, 2018
బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన కొడుకు తైమూర్ అలీ ఖాన్‌ను క్రికెటర్ని చేస్తానని చెపుతోంది. కరీనా వివాహం చేసుకున్న నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు. వీరిద్దరి కుమారుడైన తైమూర్‌ని స్టార్‌ని చేయాలనుకుంటున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు కరీనా మాట్లాడుతూ 'తైమూర్ చిన్నవాడైనా మాకంటే ఎక్కువ స్టార్డమ్ వచ్చిందనిపిస్తోంది. వాడి కెరీర్ విషయంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడంలేదు. కానీ నాకు మాత్రం తైమూర్‌ని క్రికెటర్ని చేయాలని ఉంది' అని చెప్పింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







