తెలంగాణ: మక్కాలో ఉచిత వసతికి 1286 మంది ఎంపిక
- April 11, 2018
హైదరాబాద్: హజ్ యాత్రకు మక్కాలో ఉచిత వసతి సదుపాయం కల్పించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. హైదరాబాద్ చౌమాహల్లా ప్యాలెస్‌లో ఉపముఖ్యమంత్రి మహమ్మద్అలీ, హజ్‌కమిటీ ఛైర్మన్ మసిహుల్లాఖాన్ ఆధ్వర్యంలో డ్రా ద్వారా ఎంపిక నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి నుంచి 1286 మందిని రుబాక్ కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారికి మక్కాలో ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయం లభిస్తుందని అలీ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







