రియాద్‌లో పేలుడు శబ్దాలు: మిస్సైల్ ధ్వంసం
- April 11, 2018
సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, ఓ మిస్సైల్‌ని రాజధాని రియాద్ వైపు వస్తుండగా కూల్చివేశారు. బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సౌదీకి చెందిన అల్ అరేబియా పేర్కొంది. కనీసం మూడు పేలుళ్ళకు సంబంధించిన శబ్దాలు చోటు చేసుకున్నట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. సౌదీ వైపు, హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి మిస్సైల్స్ సంధించడం పరిపాటిగా మారింది. వాటిని సౌదీ ఎయిర్ డిఫెన్స్ అత్యంత చాకచక్యంగా గాల్లోనే పేల్చివేస్తూ వస్తుండడం జరుగుతోంది. ఇరాన్, యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదులకు మిస్సైల్స్‌ని సరఫరా చేస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







