ఇస్రా వాల్ మిరాజ్ హాలీడే: దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్
- April 11, 2018
దుబాయ్:ఇస్రా వాల్ మిరాజ్ హాలీడే సందర్భంగా దుబాయ్‌లో పార్కింగ్ ఉచితం. ఏప్రిల్ 14న ఈ సౌకర్యం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) పేర్కొంది. పెయిడ్ పార్కింగ్ తిరిగి ఆదివారం అంటే ఏప్రిల్ 15న యాక్టివేట్ చేయబడుతుంది. ఇస్రా వాల్ మిరాజ్ సెలవు దినం సందర్భంగా శనివారం ఏప్రిల్ 14న అన్ని కస్టమర్స్ హ్యాపీనెస్ సెంటర్స్ మూసివేయబడ్తాయని తెలిపారు ఆర్టిఎ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ సిఇఓ యూసఫ్ అల్ రిదా. మల్టీలెవల్ పార్కింగ్ లాట్స్కి ఈ ఉచిత పార్కింగ్ నుంచి మినహాయింపు వుంటుంది. మిగతా అన్ని పార్కింగ్ జోన్స్‌లోనూ పార్కింగ్ ఉచితం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







