మస్కట్‌లో మహిళ ఆత్మహత్య
- April 11, 2018
మస్కట్: ఆసియాకి చెందిన వలసదారు అయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. క్యాపిటల్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన వెనుక ఎలాంటి నేర పరమైన కారణాలూ కన్పించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. రాయల్ ఒమన్ పోలీస్, ఈ ఘటనపై ఆన్ లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తున్న రూమర్స్‌ని పోలీసులు ఖండించారు. ఆసియాకి చెందిన ఓ మహిళ హత్యకు గురయ్యిందంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలవడ్డాయి. అల్ మావలెహ్ దక్షిణ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో తొలుత ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. పోలీసులు మాత్రం మహిళ మృతిని ధృవీకరించినా, ఆ ఘటన వెనుక నేరానికి సంబంధించిన ఎలాంటి కోణం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







