రైస్ బోండాలు
- December 03, 2015
కావలసిన పదార్థాలు: అన్నం - 200 గ్రా., వెన్న - 100 గ్రా., క్యాప్సికం - 100 గ్రా., ఉల్లి - 50 గ్రా., కొత్తిమీర - 20 గ్రా., వాము ఆకు - 10 గ్రా., లావు మిర్చి - 50 గ్రా., బ్రెడ్‌పొడి - 100 గ్రా., గిలకొట్టిన గుడ్లు - 2, ఉప్పు, మిరయాల పొడి రుచికి తగినంత, వేగించడానికి సరిపడ నూనె.
తయారుచేసే విధానం: క్యాప్సికం, ఉల్లి, మిర్చి, వాముఆకు, కొత్తిమీరలను సన్నగా తరిగి పొట్టుకోండి. బ్రెడ్‌పొడి, గుడ్లు తప్పించి మిగతా అన్ని పదార్థాలను ఒక వెడల్పాటి పాత్రలో వేసి కలుపుకోవాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత ఉండల్ని పిండిలో దొర్లించి, గిలకొట్టిన గుడ్డు సొనలో ముంచి, మళ్లీ బ్రెడ్‌పొడిలో పొర్లించాలి. వీటిని నూనెలో వేగించుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం







