నాన్ ఎమిరేటీ ఉద్యోగులకు సేలరీ హైక్
- April 14, 2018
నాన్ ఎమిరేటీ షార్జా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి 10 శాతం సేలరీ హైక్ ఈ ఏడాది జనవరి నుంచి వర్తించనుంది. షార్జా రూలర్, మెంబర్ ఆఫ్ సుప్రీమ్ కౌన్సిల్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి డైరెక్షన్స్ మేరకు ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. షార్జా గవర్నమెంట్ ఉద్యోగులందరి జీతాల్ని 2018 బిగినింగ్‌లో పెంచదలచుకున్నామని, ఈ క్రమంలోనే నాన్ ఎమిరేటీలకూ జీతాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. నాన్ ఎమిరేటీ ఉద్యోగులు తమ లాయల్టీని ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు రూలర్. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి పెరిగిన జీతాలు. సుమారు 600 మిలియన్ దిర్హామ్‌ల మేర మొత్తం జీతాలు పెరిగినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







