షార్జా - ఖోర్ ఫక్కాన్ రోడ్ ప్రారంభం
- April 14, 2018
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహ్మద్ అల్ కాసిమి, షార్జా - ఖోర్ ఫాకాన్ రోడ్‌ని అలాగే అల్ రఫిసాహ్ డ్యామ్ రెస్ట్ స్టాప్‌ని ప్రారంభించారు. ఈ రోడ్డులో 2.7 కిలోమీటర్ల పొడవైన అల్ సిడ్రా టన్నెల్ కూడా వుంది. మిడిల్ ఈస్ట్‌లోనే ఇది అతి పెద్ద టన్నెల్. మొత్తం 89 కిలోమీటర్ల రోడ్డు ఇది. కొత్త టన్నెల్ కారణంగా షార్జా - ఖోర్‌ఫాక్కాన్ ప్రయాణం 45 నిమిషాలకు తగ్గుతుంది. షార్జా - ఖోర్ ఫక్కాన్ రోడ్డుపై అల్ సిద్రా ఐదవ టన్నెల్. దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణీకులు ఖోర్ ఫక్కాన్ చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







