కథువా చిన్నారి పై దయ చూపలేని సమాజం!!
- April 15, 2018
కథువా అత్యాచార బాధితురాలి అంత్య క్రియల విషయంలో స్థానిక గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. చిన్నారి మృతదేహం ఖననం చేయడానికి స్థలం కూడా ఇవ్వలేదని బాధితురాలి బంధువులు తెలిపారు. దీంతో 8 కిలో మీటర్ల దూరంలోని మరో గ్రామంలో చిన్నారి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. చిన్నారి బంధువులను ఖననం చేసిన చోటే పాప మృత దేహానికి శవ సంస్కారాలు చేయాలని ఆమె తండ్రి భావించాడు. కానీ ఆ స్థలం బక్రావల్ తెగకు చెందిన ఆ కుటుంబానిది కాదని వాదిస్తూ గ్రామస్థులు గొయ్యి తవ్వకుండా అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







