పేరెంట్స్ కోసం ఎన్‌ఎంఎస్ 'యాప్'
- April 15, 2018
న్యూ మిలీనియం స్కూల్ ఛైర్మన్ డాక్టర్ రవి పిళ్ళయ్, 'డిపిఎస్ బహ్రెయిన్' పేరుతో మొబైల్ యాప్‌ని అధికారికంగా ప్రారంభించారు. స్కూల్ యాక్టివిటీస్‌కి సంబంధించి పేరెంట్స్ ఈ యాప్ ద్వారా స్కూల్‌తో టచ్‌లో వుండడానికి వీలుంది. ఎస్సైన్‌మెంట్స్, సర్క్యులర్స్ గురించి తెలుసుకోవడం, ఫొటో గ్యాలరీ, టైమ్ టేబుల్, క్యాలెండర్, సిలబస్ వంటివే కాదు, లీవ్ గురించి అప్లయ్ చేయడానికీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ మరియు స్కూల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ఈ యాప్ ఉపకరిస్తుందని రవి పిళ్ళయ్ చెప్పారు. ప్రిన్సిపల్ అరుణ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ, స్కూల్ మరియు - పేరెంట్స్ మధ్య ఈ యాప్ ఓ మీడియేటర్‌గా పనిచేస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







