అబ్రాలో వలసదారుల్ని ఆశ్చర్యపరిచిన షేక్ హమదాన్
- April 16, 2018
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ క్రీక్‌లో అబ్రా రైడ్‌లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అబ్రాలో పర్యాటకుల్ని ఆయన ఆప్యాయంగా పలకరించారు. అబ్రాని నడుపుతున్న కెప్టెన్‌తో సంభాషించారు. అతని యోగక్షేమాల గురించి తెలుసుకున్న షేక్ హమదాన్, బెస్ట్ కెప్టెన్ అంటూ అభివర్ణించారు. కెప్టెన్ ముబాషెర్, షేక్ హమదాన్ తనతో మాట్లాడటం పట్ల పట్టలేని సంతోషానికి గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాల్ని పంచుకున్నారు షేక్ హమదాన్.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







