కోనకు 'శంకరాభరణం' ఎలాంటి టర్నింగ్ ఇవ్వబోతుందో!
- December 04, 2015
టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లతో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ కి గత కొంతకాలంగా టైమ్ అంతగా కలిసి రావడం లేదు. అతను చేసిన సినిమాల్ని బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీకోడుతున్నాయి. అతను సృష్టిస్తున్న పాత్రలు ప్రేక్షకులకు చిరాకు పెట్టిస్తున్నాయి. ఈ సంవత్సరం అతను చేసిన బాడా సినిమాలు బ్రూస్ లీ..అఖిల్ అలాగే అతను నిర్మించిన త్రిపుర గట్టి దెబ్బలు కొట్టాయి. దీంతో కోన వెంకట్ కు అంతటి బ్యాడ్ నేమ్ తప్పడం లేదు. ఈ సమయంలో అతను ప్రొడ్యూస్ చేసిన శంకరాభరణం సినిమా వస్తోంది. నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమాపై కోన పిచ్చ కాన్ఫిడెన్స్ గా వున్నాడు. ఈ సినిమా మరోసారి ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతుందని గట్టిగా నమ్ముతున్నాడు. దీని తరువాత డిక్టేటర్ వుంది. ఇప్పుడు శంకరాభరణం రిజల్డ్ కొంతవరకు డిక్టేటర్ పై ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు..కోనవెంకట్ భవిష్యత్ లో చేయబోయే ప్రాజెక్టులను ప్రభావితం చేయబోతుంది. మరి కోనకు 'శంకరాభరణం' ఎలాంటి టర్నింగ్ ఇవ్వబోతుందో వేచి చూద్దాం!!
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







