కువైట్:ఏప్రిల్ 22 లోగా అమ్నెస్టీ వినియోగించుకోవాలి
- April 19, 2018
కువైట్: రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్, ఈ నెల 22 లోగా ఉల్లంఘనులు అమ్నెస్టీని వినియోగించుకోవాలని సూచించింది. డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖాలిద్ అల్ జర్రా అల్ సబా అమ్నెస్టీకి సంబంధించి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఏప్రిల్ 22తో ముగుస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీకంటే ముందు ఎవరైతే దేశంలోకి వచ్చి, వారి టెంపరరీ రెసిడెన్సీ వీసా గడువు తీరినా ఇంకా ఒమన్‌లోనే వుంటున్నారో, వారికి అమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్ళేందుకు వెసులుబాటు కల్పించారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత కూడా వారు దేశం విడిచి వెళ్ళని పక్షంలో చట్టపరమైన చర్యలకు గురికావాల్సి వుంటుంది. అమ్నెస్టీ సమయంలో ఎలాంటి జరీమానాలు చెల్లించాల్సిన అవసరం వుండదు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







