ఢిల్లీలో ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018

- April 18, 2018 , by Maagulf
ఢిల్లీలో ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018

ఢిల్లీలో మరోసారి ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ - 2018 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టెలికాం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా ఇవాళ ప్రకటించారు. అక్టోబర్‌ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు ఢిల్లీ ఏరో సిటీలో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుమారు 20 లక్షల మంది నిపుణులు హాజర య్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com