ఇండియా:12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

- April 21, 2018 , by Maagulf
ఇండియా:12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

ఢిల్లీ:12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక మరణశిక్ష తప్పదు. నిందితులకు మరణదండన విధించేలా పోక్సో చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రమంత్రి వర్గం శనివారం ఆమోదించింది. పోక్సో చట్టానికి సవరణలు తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. కతువా,ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com