సౌదీ అరేబియా:రోడ్డు ప్రమాదంలో 4 గురు ఉమ్రా యాత్రీకుల మృతి
- April 23, 2018
సౌదీ అరేబియాలో నలుగురు బ్రిటన్‌కి చెందినవారు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటిష్ ట్రావెల్ కంపెనీ పేర్కొంది. హాషిమ్ ట్రావెల్ వెల్లడించిన వివరాల ప్రకారం 18 మందితో యాత్రీకులతో కూడిన బస్సు మక్కా నుంచి మదీనా వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. గాసోలైన్ ట్యాంకర్ని బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా వెస్ట్ ప్రాంతంలోని అల్ ఖైస్కి దగ్గరలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫారిన్ ఆఫీస్ పేర్కొంది. 15 ఏళ్ళుగా యాత్రీకులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







