ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- July 10, 2026
ఇబ్రీ : ఒమన్‌లోని అల్ ధాహిరా గవర్నరేట్ పరిధిలోని ఇబ్రీ విలాయత్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడిపోయిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
అల్-బనా ప్రాంతంలోని ఓ ఇంట్లో చిన్నారి బావిలో పడిపోయినట్లు సమాచారం అందడంతో సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) నీటి రక్షణ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రక్షణ సిబ్బంది చిన్నారిని బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియలను కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







