హైదరాబాద్లో డ్రోన్ కెమెరాల నిషేధం
- December 05, 2015
హైదరాబాద్ నగరంలో డ్రోన్ కెమెరాల వినియోగంపై పోలీసులు నిషేధం విధించారు. అసాంఘిక శక్తులు, ఉగ్రవాద దాడులు జరిపే అవకాశం ఉందన్న సమాచారంతో నిషేధం విధించినట్లు వెల్లడించారు. వచ్చే నెల 7వ తేదీ వరకు డ్రోన్ కెమెరాలపై నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు
- ఆన్లైన్ షాపింగ్ లవర్లకు..బిగ్ అలెర్ట్
- శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్
- అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్