చెన్నై వరద బాదితులకు ఆపన్న హస్తం అందించిన ప్రధాని మోడీ

- December 05, 2015 , by Maagulf
చెన్నై వరద బాదితులకు ఆపన్న హస్తం అందించిన ప్రధాని మోడీ

చెన్నై వరద బాధితులకు ప్రధాని నరేంద్రమోడీ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com