డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి రిపోర్ట్
- May 03, 2018
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్‌గా సొంత జిల్లా గుంటూరు కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం గుంటూరు కలెక్టర్ కోన శశిధర్‌కు తన నియామక పత్రాన్ని అందజేశాడు. డిప్యూటీ కలెక్టర్‌గా 72 వారాల శిక్షణను కూడా సొంత జిల్లా గుంటూరులోనే పూర్తిచేసేలా అనుమతిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌తో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ఉన్నాడు. ఇదివరకే ఏపీ ముఖ్యమంత్రి నివాసంలో.. శ్రీకాంత్‌కు సీఎం చంద్రబాబు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఉత్తర్వులను అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం