Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- July 27, 2024
జెడ్డా: మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రవాసులకు అందించే సేవలను వివరించే గైడ్‌ను విడుదల చేసింది. ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ సేవలను అందించడానికి ప్రత్యేక Qiwa ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు కార్మికులు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి ప్రస్తుత ఉద్యోగం గురించి సమాచారాన్ని కలిగి ఉన్న సాలరీ, ఎక్సిపిరియెన్స్ సర్టిఫికేట్‌ను పొందేందుకు అనుమతిస్తుంది అని గైడ్ లో వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండా ఈ సేవ ఉచితంగా అందించబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







