మాస్క్‌లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి

- May 04, 2018 , by Maagulf
మాస్క్‌లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి

మస్కట్‌: ఇద్దరు పాకిస్తానీ చిన్నారులు సోహార్‌లోని ఓ మాస్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 5, 3 గ్రేడ్‌లకు చెందిన విద్యార్థులు అల్‌ ఫత్‌ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్‌ యాజమాన్యం మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మాస్క్‌లోని ఓ కార్నర్‌లో తలెత్తిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలాజ్‌ అల్‌ ఖబైల్‌ మాస్క్‌లో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com