వేలాది మంది కార్మికులకు సేవలందించిన యూఏఈ వాలంటీర్ డాక్టర్స్
- May 04, 2018
యూఏఈ:యూఏఈ డాక్టర్స్ మరియు మెడికల్ ప్రాక్టీషనర్స్, ఎమిరేట్స్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ అండ్ స్పెషలైజ్డ్ వాలంటీరింగ్‌లో సేవలందించారు. వివిధ దేశాలకు చెందిన కార్మికులకు వీరు 'ఫాలోయింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జాయెద్' కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలు అందించడం జరిగింది. మొబైల్ క్లినిక్స్, ఫీల్డ్ హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలను అందించారు. వీటిల్లో అత్యాధునిక వైద్య పరికరాలున్నాయి. దార్ అల్ బెర్ సొసైటీ, షార్జా ఛారిటీ హౌస్, ఔదీ జర్మన్ హాస్పిటల్ గ్రూప్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాయి. వైద్య సేవల్లో వైద్య పరీక్షలు, మందులు అందించడం, ఆరోగ్యకరమైన జీవితానికి తగిన సలహాలు ఇవ్వడం వంటివి ఈ కార్యక్రమంలో చేపట్టారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..