మస్కట్: 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
- May 04, 2018
మస్కట్: ఒమన్‌లో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఒమన్, సుర్, ఫాహుద్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫాహుద్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా, సుర్లో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ - మెటియరాలజికల్ డిపార్ట్మెంట్ ఈ వివరాల్ని వెల్లడించింది. సైక్ విలేజ్‌లో మాత్రం 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒమన్‌లోనే ఇది అత్యల్ప ఉష్ణోగ్రత.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







