ఖతార్:పోస్ట్ డేటెడ్ చెక్స్‌పై ప్రైవేట్ స్కూల్స్‌కి హెచ్చరిక
- May 09, 2018ఖతార్:ప్రైవేట్ స్కూల్స్, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చే ఏడాది కోసం పోస్ట్ డేటెడ్ చెక్స్ విషయంలో డిమాండ్ చేయకూడదని స్కూల్స్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ట్విట్టర్లో పేర్కొంటూ, ప్రైవేట్ స్కూల్స్ లైసెన్సింగ్ డైరెక్టర్ హమాద్ అల్ ఘాలి ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపింది. పోస్ట్ డేటెడ్ చెక్ పేమెంట్ లేకుండానే ప్రైవేట్ స్కూల్స్, విద్యార్థులకు సీటును రిజర్వ్ చేయాల్సి వుంటుందని సర్కులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ