మస్కట్ లో రోడ్డు ప్రమాదం 14 మందికి గాయాలు
- May 09, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ నిజ్వాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. మొత్తం ఏడు వాహనాలు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. అల్ దఖ్లియా గవర్నరేట్ పరిధిలోని నిజ్వాలో అల్ దియార్ హోటల్ ఎదురుగా అల్ అయిన్ నైబర్హూడ్ ట్రాఫిక్ సైన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 14 మందిలో ఇద్దరు చిన్నారులున్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు