ఉద్యోగులకు 5 వారాల సేలరీ బోనస్ ప్రకటించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్
- May 09, 2018
యు.ఏ.ఈ:ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అండ్ గ్రూప్ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, 100,000 మందికి పైగా ఉద్యోగులకు ఐదు వారాల సేలరీని బోనస్‌గా ప్రకటించింది. ఈ నెల సేలరీతో కలిపి ఈ బోనస్‌ని అందించడం జరుగుతుంది. ఏవియేషన్ ఇండస్ట్రీలో బిజినెస్ ఛాలెంజింగ్‌గా వుందని ఈ సందర్భంగా షేక్ అహ్మద్ చెప్పారు. అమెరికా డాలర్‌తో మేజర్ కరెన్సీలు బాగా ఫేర్ చేస్తుండడం ఎయిర్‌లైన్‌కి మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన వివరించారు. 2017-18లో ఎమిరేట్స్ గ్రూప్ స్టాఫ్‌ని 2 శాతం తగ్గించింది. ఇప్పట్లో మళ్ళీ స్టాఫ్ రిడక్షన్ లేదని సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!