పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు

- May 11, 2018 , by Maagulf
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 10
విభాగం: టెలికాం
అర్హత: బీఈ / బీటెక్‌ / బిఎస్సీ - ఇంజనీరింగ్‌ (ఎలకా్ట్రనిక్స్‌, టెలికమ్యూనికేషన్‌ / ఎలకా్ట్రనిక్స్‌ / ఎలకా్ట్రనిక్స్‌ & కమ్యూనికేషన్‌ / ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ / టెలీ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) పూర్తిచేసి ఉండాలి. పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌ / గెజిటెడ్‌ ఆఫీసర్‌ హోదాలో మూడేళ్లు పనిచేసి ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31 
వెబ్‌సైట్‌: www.powergridindia.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com